శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ను రూ.1,034 కోట్ల పత్రాచాల్ భూ కుంభకోణం కేసులో జూలై 31న ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా ఆగస్టు 4 వరకు వరకు ఈడీ కస్టడీకి పంపింది. అనంతరం మళ్లీ 8 వరకు కస్టడీని పొడిగించింది. అయితే తాజాగా సోమవారం ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం కోర్టు సంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 5 వరకు పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa