వైఎస్ఆర్ కడప జిల్లా: ఒంటిమిట్ట మండలం సీతాపురం సమీపంలో పొలం పనులకు వెళ్ళి విద్యుత్ ఘాతంతో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఒంటిమిట్ట మండలంలోని సీతాపురం వ్యవసాయ పొలాలలో కరెంటు పని చేస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్దకొత్తపల్లి గ్రామానికి చెందిన కట్ట వెంకటేశ్వర్లు (50) విద్యుత్ ఘాతంతో అక్కడికి అక్కడే మృతి చెందారు. అదే సమయంలో రక్షించేందుకు వెళ్లిన మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa