తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తెలుగుదేశం హయాంలో చేసిన పనులు తప్పా.. వీళ్లు తట్ట మట్టి వేయలేదు. కుప్పంలో అభివృద్ధి ఆగిపోయింది. కుప్పం అంటే వైసీపీ ప్రభుత్వానికి కక్ష. హంద్రీనీవా నుంచి వి.కోటకు నీళ్లు తెస్తే.. కుప్పానికి నీళ్లు తీసుకురాలేకపోయారు. వైసీపీ దొంగలు జాగ్రత్త.. నేనొస్తే తోకలు కట్ చేస్తా' అని అన్నారు.