నిమ్మరసం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. నిమ్మరసం శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. నిత్యం నిమ్మరసం తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంటువ్యాధులను నివారిస్తుంది. వేడి నీళ్లతో నిమ్మరసం తాగడం వల్ల శరీరంలోని సిట్రేట్ స్థాయిలు మెరుగుపడతాయి మరియు కిడ్నీలో రాళ్లు నెమ్మదిగా కరిగిపోతాయి. జీర్ణకోశ సమస్యలు దూరమవుతాయి. గ్యాస్, ఎసిడిటి, మలబద్ధకం మరియు అజీర్ణం తగ్గుతాయి.