బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. 11 మంది నిందితుల విడుదలపై సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది. విడుదలైన వారికి సన్మానాలు చేయడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. నిందితుల విడుదల గురించి వివరణ ఇవ్వాలని గుజరాత్ సర్కార్ ను కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa