ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జేసీబీతో గర్భిణి ఆస్పత్రికి తరలింపు

national |  Suryaa Desk  | Published : Thu, Aug 25, 2022, 03:53 PM

కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మధ్యప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో పలు ప్రాంతాలు, రహదారులు జలదిగ్బంధంలో ఉన్నాయి. అయితే తాజాగా మధ్యప్రదేశ్‌ నీమాచ్‌ జిల్లా, రావత్‌పూర్‌లోని ఒక గర్భిణిని ఆస్పత్రిని తీసుకెవెళ్లేందుకు అంబులెన్స్‌కి కాల్‌ చేశారు. కానీ వరదల కారణంగా అంబులెన్స్‌ అక్కడికి చేరుకోలేదు. దీంతో అధికారులు, ఎమ్మెల్యే, పోలీసులు ఆ గర్భిణిని జేసీబీ మెషిన్‌తో ఆస్పత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com