భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీకాలం ఆగష్టు 26తో ముగియనుంది. సీజేఐగా శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ గురువారం బిల్కిస్ బానో అత్యాచార దోషులకు క్షమాభిక్ష, పెగాసస్, కార్తీ చిదంబరం మనీ లాండరింగ్, ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా వైఫల్యం, తీస్తా సెతల్వాద్ బెయిల్ ఐదు కీలక కేసులను విచారించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa