ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Fri, Aug 26, 2022, 08:47 PM

స్టాక్ మార్కెట్లు నేడు లాభాలో ముగిశాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 59 పాయింట్లు పెరిగి 58,834 వద్ద కొనసాగుతోంది. నిప్టీ 36 పాయింట్లు పెరిగి 17,559 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఎన్టీపీసీ  (2.80%), టైటాన్ (2.65%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.92%), కోటక్ బ్యాంక్ (1.71%), ఎల్ అండ్ టీ  (1.47%).


టాప్ లూజర్స్ : ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.92%), హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ (-1.20%), ఏషియన్ పెయింట్స్ (-1.18%), భారతీ ఎయిర్‌టెల్ (-1.02%), డాక్టర్ రెడ్డీస్ (-0.45%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com