ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసలు ట్విన్ టవర్స్ వివాదం ఏంటి?

national |  Suryaa Desk  | Published : Mon, Aug 29, 2022, 05:06 PM

యూపీలోని నోయిడా సెక్టార్ 93ఏలో ఈ జంట భవనాలను సూపర్ టెక్ అనే సంస్థ నిర్మించింది. ఈ రెండు భవనాల్లో మొత్తం 915 ఫ్లాటున్నాయి. ఇప్పటికే 633 ఫ్లాట్స్ బుక్ అవ్వగా.. అడ్వాన్స్ రూపంలో సంస్థకు రూ.180 కోట్లు అందాయి. ఇప్పుడు ఆ మొత్తాన్ని 12 శాతం వడ్డీతో రీఫండ్ చేయాల్సి ఉంది. నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మిస్తున్నారని ట్విన్ టవర్స్‌పై.. సూపర్ టెక్ ఎమరాల్డ్ కోర్టు సొసైటీ వాళ్లు 2012లో కోర్డుకెక్కారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com