ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గన్స్ తో బెదిరించి భారీ చోరీ

national |  Suryaa Desk  | Published : Mon, Aug 29, 2022, 05:07 PM

రాజస్థాన్​ రాష్ట్రంలోని ఉదయ్​పుర్ ​లో ఉన్న మణప్పురం గోల్డ్ బ్యాంక్​ లో సోమవారం ఉదయం భారీ చోరీ జరిగింది. బ్యాంకులో చొరబడిన ఐదుగురు దుండగులు 24 కిలోల బంగారం, రూ.10లక్షల నగదు దోచుకెళ్లారు. గన్స్ తో బ్యాంక్ సిబ్బందిని బెదిరించి, ఎదురుతిరిగిన వారిపై దాడి చేసి పరారయ్యారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com