ముంబైలోని బైకుల్లా రైల్వే స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. లోకల్ ట్రైన్ రావడాన్ని గమనించి ఆమె పరుగెత్తుకుంటూ రైలుకు ఎదురుగా వెళ్లింది. అక్కడున్నవారు వద్దని అరుస్తున్నా ఆమె వినిపించుకోలేదు. దీంతో ఆర్పీఎఫ్ పోలీసు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లి రైల్వే ట్రాక్ నుంచి పక్కకు లాగాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa