స్టాక్ మార్కెట్ లో కొన్ని కంపెనీల షేర్లు లాభాలను సాధింస్తుంటే మరికొన్ని మాత్రం నష్టాల్లోకి వెళ్తుంటాయి. తాజాగా టాటా గ్రూప్ కంపెనీ జూన్ 2011లో వాటాదారులకు 1:1 బోనస్ షేర్లను వెల్లడించింది. దీని ప్రకారంగా ఒక ఇన్వెస్టర్ ఇరవై ఏళ్ల క్రితం టైటాన్ కంపెనీ షేర్లలో రూ.3 చెల్లించి రూ.లక్ష పెట్టుబడి పెడితే, గత రెండు దశాబ్దాల్లో అది రూ.1 లక్ష నుంచి 169 కోట్లకు పెరిగింది. అంటే 16,900 రెట్లు పెరిగింది.