చిత్తూరు గ్రామీణ మండలం తుమ్మిందపాళ్యంకు చెందిన మురగయ్య(30) సోమవారం సాయంత్రం చిత్తూరుకు వచ్చాడు. అదే సమయంలో భారీ వర్షం కురవడంతో ఆటోలో ఎక్కాడు. ఆటో కదలలేని పరిస్థితి ఉండటంతో డ్రైవరు స్థానిక తితిదే కళ్యాణమండపం వద్ద ఉన్న పెద్ద వేపమాను కింద ఆపాడు. ఉన్నపళంగా వేపమాను వేర్లతో సహా లేచి ఆటోపై పడటంతో అందులో ఉన్న మురగయ్య, నాగేంద్ర, మరో వ్యక్తి ఇరుక్కుపోయి కేకలు పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa