రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి సందర్భంగా హిందువులు వినాయక విగ్రహాలు పెట్టడం. నిమజ్జనం చేయడం మీద. అనేక ఆంక్షలను విధించడం జరుగింది. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆంక్షలను ఉపసంహరణ చేయాలని కోరుతూ తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం భారతీయ జనతాపార్టీ నాయకులు మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం డిమాండ్ చేశారు. తరువాత విఆర్ఓ నాగభూషణం కి వినతి పత్రం అందజేశారు.