దేశాల్లో చదువుకోవాలనుకునే భారత విద్యార్థులకు బ్రిటన్ సర్కార్ శుభవార్త చెప్పింది. 'ప్రయారిటీ, సూపర్ ప్రయారిటీ' వీసా విధానాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బ్రిటన్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ మంగళవారం తెలిపారు. ఈ విధానాల వల్ల వీలైనంత త్వరగా వీసాలు పొందొచ్చని తెలిపారు. 'ప్రయారిటీ' వీసాల కింద 5 రోజుల్లోపే వీసా వస్తుందని, సూపర్ ప్రయారిటీ అయితే మరింత త్వరగా వస్తుందని చెప్పారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa