ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కశ్మీర్ లో కాంగ్రెస్ కు బిగ్ షాక్.. 64 మంది కాంగ్రెస్ నేతలు రాజీనామా

national |  Suryaa Desk  | Published : Tue, Aug 30, 2022, 11:48 PM

గులాబీ నబీ ఆజాద్ రాజీనామా కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కశ్మీర్ లో హస్తం పార్టీకి స్థానిక నేతలు భారీ షాక్ ఇచ్చారు. ఆజాద్ కు మద్దతుగా 64 మంది కాంగ్రెస్ నేతలు మూకుమ్మడి రాజీనామా చేశారు. ఈ మేరకు సోనియాకు లేఖ పంపారు. సొంత పార్టీ పెడతానని ఆజాద్ ప్రకటించిన తరుణంలో వీరంతా ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది. త్వరలో ఎన్నికలు జరిగే కశ్మీర్ లో ఈ పరిణామం కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa