బెంగళూరులో దారుణ హత్య జరిగింది. బీహార్‌కు చెందిన పృథ్వీరాజ్ సింగ్, జ్యోతికుమారి దంపతులు బెంగళూరులో ఉంటున్నారు. జ్యోతి తనకంటే పదేళ్లు పెద్దదనీ, వయసు తక్కువ చెప్పి పెళ్లి చేసుకుందని పృథ్వీరాజ్ వాపోయేవాడు. శృంగారానికి ఒప్పుకోకపోవడం, తన తల్లిదండ్రులను తిడుతుండడంతో భార్యపై పగ పెంచుకున్నాడు. ఫ్రెండ్ సమీర్‌తో కలిసి భార్యను ఇటీవల చంపేశాడు. పృథ్వీని పోలీసులు అరెస్ట్ చేయగా, సమీర్ కోసం గాలిస్తున్నారు.