నేడు రాష్ట్రానికి బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్. నాలుగు రోజుల పాటు జిల్లాల వారీగా బీజేపీ నేతలతో సమావేశాలు. సెప్టెంబర్ 17కార్యక్రమాలపై చర్చించనున్న తరుణ్ చుగ్. గత ఏడాది తరహాలో బహిరంగ సభ ఏర్పాటు చేసే యోచనలో బీజేపీ నాయకత్వం. సభ ఎక్కడ నిర్వహించాలనే దానిపై రాష్ట్ర నేతల నుంచి సమాచారం సేకరించనున్న తరుణ్ చుగ్. జిల్లాల వారిగా అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశాలు. సెప్టెంబర్ 17 బీజేపీ సభను ముఖ్య అతిథిగా అమిత్ షా?. అమిత్ షాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రలను ఆహ్వానించాలని భావిస్తోన్న బీజేపీ.