ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 05, 2022, 04:07 PM

గుంటూరు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 6, 7 తేదీల్లో గుంటూరు మీదగా రెండు ప్రత్యేక రైళ్లని నడపనున్నట్లు డివిజనల్ రైల్వే అధికారి ఆదివారము ఒక ప్రకటనలో తెలిపారు. నెంబరు (07156) నరసపూర్ -యశ్వంత్ పూర్ రైలు ఈనెల 6న మధ్యాహ్నం 2: 20 కి బయలుదేరి సాయంత్రం6: 25 కి గుంటూరు ఉదయం 9: 45 కి యశ్వంత్ పూర్ చేరుకుంటుంది. నెం( 07157 యశ్వంత్ పూర్- నరసపూర్ ప్రత్యేక రైలు ఈనెల 7న సాయంత్రం 5: 20కి బయలుదేరి 8న వేకువజామున 5: 30 కి గుంటూరు కి ఉదయం 10: 30 కి నర్సాపూర్ చేరుకుంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa