కేరళలోని ఓ సంఘం మహిళ పీరియడ్స్ గురించి అందరికీ తెలిసేలా ఓ ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా మగవారికి సిమ్యులేటర్ మెషిన్ ద్వారా అసహజంగా పీరియడ్స్ నొప్పులు వచ్చేలా చేసింది. చాలా మంది మగవారు ఆ నొప్పిని భరించలేకపోయారుా. కానీ మహిళలు మాత్రం ఆ నొప్పిని తట్టుకున్నారు. మగవారు పీరియడ్స్ నొప్పులు పడుతున్న వీడియో నెట్టింట వైరలవుతోంది. దీనిని చూసి నెటిజన్లు ఆడవారు గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa