ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పచ్చి బఠానీలతో అద్భుత ప్రయోజనాలు

Life style |  Suryaa Desk  | Published : Wed, Sep 07, 2022, 03:39 PM

పచ్చి బఠానీలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


- పచ్చి బఠానీలు బరువును తగ్గిస్తాయి.


- ఆర్థరైటిస్, గుండె వ్యాధులు, ఓస్టిపోరియోసిన్ వంటి వ్యాధులను సోకకుండా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి.


- పచ్చిబఠానీలు అధిక శాతం ఫైబర్ కలిగి ఉంటాయి. దీని వల్ల మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. జీర్ణక్రియను పెంచుతాయి.


- పచ్చిబఠానీలు బ్లడ్ షుగర్‌ను సరిచేస్తాయి. ఇది డయాబెటిక్ పేషెంట్స్ కి దివ్యఔషధం వంటిది.


- వ్యాధినిరోధకతను పెంచుతాయి.


- గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.


- ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా దోహదం చేస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com