అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 7 నెలల కనిష్టానికి చేరిన వేళ పెట్రో ధరలు తగ్గుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్రూడ్ ఆయిల్ ధర ప్రస్తుతం బ్యారెల్ కు 92 డాలర్లు కాగా, పెట్రోల్, డీజిల్‌పై రూ.3 తగ్గే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో ముడి చమురు ధర 90 డాలర్లు ఉండగా.. జూన్ నాటికి 125 డాలర్లకు చేరింది. IIFL వైస్ ప్రెసిడెంట్ అనూజ్ - గుప్తా కూడా లీటర్ పెట్రోల్ పై రూ.3 తగ్గే ఛాన్స్ఉందని తెలిపారు.