నీట్-యూజీ ఫలితాలు విడుదలయ్యాయి. రాత్రి - గం.8కు రిలీజ్ కావాల్సిన ఫలితాలను NTA ఎట్టకేలకు గం.11 తర్వాత విడుదల చేసింది. తనిష్క (RJ) టాపర్‌గా నిలిచింది. nta.ac.in, neet.nta.nic.in సైట్లలో రిజిస్టేషన్ నెంబర్, DOB ఎంటర్ చేసి ఫలితాలు పొందొచ్చు. దేశంలోని 497 పట్టణాల్లో జూలై 17న 18.72 లక్షల మంది విద్యార్థులు NEET రాశారు. ఫలితాలు ఇవాళ విడుదల కావడంతో త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్సుంది.