ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే నివాసం వద్ద మార్కాపురం నూతన ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన తోట చందన శుక్రవారం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు పోరెడ్డి అరుణ చెంచిరెడ్డి రెడ్డి ఎంపీడీవో కార్యాలయ అధికారులు శ్రీనివాస్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa