మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లె గ్రామంలో టిడిపి నియోజకవర్గ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలతో మాట్లాడుతూ డీజల్, నిత్యావసర వస్తువులు, కరెంట్ బిల్లులు, గ్యాస్, ఇసుక, మద్యం, సిమెంట్, తదితర గ్రామీణ ప్రాంత ప్రజలకు అవసరమైన అన్ని వస్తువులపై వైసిపి ప్రభుత్వం రేట్లు పెంచిందని, గత ప్రభుత్వంలో ఉన్న రేట్లకు ఈ ప్రభుత్వంలో ఉన్న రోడ్లకు మధ్య వ్యత్యాసాన్ని బాదుడే బాదుడు కార్యక్రమంలో ప్రజలకు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa