ఆసియా కప్-2022లో భారత జట్టు సూపర్4 మ్యాచ్ లో ఆఫ్గన్ పై విజయం సాధించింది. ఇందులో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. విరాట్ కోహ్లికి ఇది 71వ సెంచరీ కావడం విశేషం. ఆ మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ కోహ్లీని ఇంటర్వ్యూ చేశాడు. సరదాగా ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఫ్యాన్స్ అందరూ ఈ వీడియోకు లైకుల వర్షం కురిపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa