శ్రీకాకుళం జిల్లా లో గల వంశధార, నాగావళి నదులలో నీరు అధికంగ ఉన్నందున నధి పరీవాహక ప్రాంతంలోని ప్రజలును అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు కోరుతున్నారు. శనివారంఎగువ ఉన్న ఓరిస్సా లో భారీ వర్షాల పడడం తో జిల్లాలో గల జీవ నధులైన వంశదార, నాగావళి నదులలో పెరుగుతున్న నీటి ప్రవాహం గోట్టాబ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గొట్టాబ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో క్యూసెక్కులు గొట్టా బ్యారేజ్ వద్ద అవుట్ ఫ్లో క్యూసెక్కులు వరద ఉధృతి పెరిగే అవకాశం వంశదార నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలతో కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు 08942-240557 చేశారు.