అమరావతి పై కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ నేత సుజనా చౌదరి పేర్కొన్నారు. వైసీపీ నాయకులు ఎవరికి వారు రాజధానిపై రోజుకోమాట చెబుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. అమరావతే ఆంధ్రుల రాజధానిగా ఉంటుందన్నారు. 3 రాజధానులను నిర్మించడం వైసీపీ వల్ల కాదన్నారు. తమ హక్కు కోసం రైతులు చేపడుతున్న పాదయాత్రకు బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa