ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జ్ఞానవాపి కేసులో నేడు వెలువడనున్న తీర్పు

national |  Suryaa Desk  | Published : Mon, Sep 12, 2022, 12:32 PM

ప్రసిద్ధ శృంగర్ గౌరీ జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి వారణాసి జిల్లా కోర్టు సోమవారం తీర్పును వెలువరించనుంది. జ్ఞానవాపి మసీదు సముదాయంలో హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ హిందూ మహిళలు పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఇరుపక్షాల వాదనలు విన్న జిల్లా న్యాయమూర్తి అజయ్ కృష్ణ విశ్వేష్ నేడు తీర్పును ప్రకటించనున్నారు. దీంతో వారణాసిలో అల్లర్లు తలెత్తకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com