గుంటూరు: తండ్రి మందలించారని యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పెదనందిపాడు మండలం నాగులపాడుకు చెందిన యువతి (19) డిప్లోమా చదువుతోoది. ఇటీవల ఆమె తండ్రి వంటపని నేర్చుకోమని కోపడ్డారు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె పురుగుల మందు తాగింది వెంటనే కుటుంబ సభ్యులు. వెంటనే కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.