ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహాన్ని తాడికొండ నుంచి లాం గ్రామానికి మార్చాలని సోమవారం ఎమ్మెల్యే శ్రీదేవి మంత్రి మెరుగు నాగార్జునను కలిశారు. తాడికొండ ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతిగృహంలో 2022-23 సంవత్సరానికి కేవలం 3 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని మంత్రికి తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రి మేరుగు నాగార్జున సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa