నగరి మున్సిపాలిటీ పరిధిలోని పుదుపేట నందు అంచనా విలువ రూ. 80. 00 లక్షలతో నిర్మించిన డాక్టర్ వైయస్సార్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ భవనమును బుధవారం మంత్రి రోజా ప్రారంభించారు. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా చిత్తూరు జిల్లా కలెక్టర్ శ్రీహరి నారాయణ పాల్గొన్నారు. మన రాష్ట్రం లో వైద్య వ్యవస్థను గురించి వివరిస్తూ దేశ చరిత్రలోనే రాష్ట్ర చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి ఎవరూ చేయనటువంటి సంస్కరణలను వైద్య శాఖలో తీసుకువచ్చారని, ఏ విధంగా అయితే దేశ ప్రజలు ప్రతిపక్షాలు సైతం మెచ్చుకునే విధంగా చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న అని అటువంటి వ్యక్ర్తి పాలనలో మనముండడం మన అదృష్టం అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa