అసెంబ్లీలో రాజధానిపై చర్చ జరుగుతుండగా మరోవైపు కేంద్రమంత్రి నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎక్కడ ఉందో అదే రాజధాని అని వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి చాలా పనులకు అనుమతులు పొంది, 40% పూర్తయ్యాక కాదనడానికి వీల్లేదని అన్నారు. పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ , కృష్ణా జిల్లాల మధ్య ఉన్న అమరావతి అభివృద్ధి చెందుతోందని, రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చడం మాత్రమే కేంద్రం బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa