ప్రజా ప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంతో పోలవరం ముంపు గ్రామాల బాధితులకు తీవ్ర అన్యాయం జరిగిందని జగ్గంపేట నియోజకవర్గం జనసేన ఇంచార్జి పాటంశెట్టి సూర్యచంద్ర తెలియజేసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... జగ్గంపేట నియోజకవర్గం R&R కాలనీలో జనసేనవనరక్షణ 191వరోజు కార్యక్రమంలో ప్రతి ఇంటి దగ్గర తమ కష్టాలు తెలియజేసిన బాధితులు...సమస్యల పరిష్కారానికి బాధితులతో కలిసి కార్యాచరణ రూపొందించి న్యాయం కోసం పోరాడుదామని జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని ధైర్యం చెప్పడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa