నాదెండ్ల లో వేగంగా దూసుకు వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ఢీ కొట్టిన ఘటన ఎడ్లపాడు-నాదెండ్ల సరిహద్దు ప్రాంతంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. అంతే కారులో ప్రయాణిస్తున్న వారు ఎంతమంది, వారి పరిస్థితి ఎలా ఉందనే వివరాలు తెలియ రాలేదు. ఈ ఘటన తాలూకు వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa