అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లో విస్తృత అవకాశాలు ఉన్నాయని ఐ అండ్ సీఏడిఈఈ ఎన్ శ్రీధర్ అన్నారు. బాపట్ల అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం నిర్వహించన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. వ్యవసాయం పుట్టి నాగరికత ప్రారంభమైనప్పుడే వ్యవసాయ ఇంజనీర్ పుట్టాడని అన్నారు. రైతు కష్టాన్ని తగ్గించి మంచి ఫలితం సాధించేందుకు అగ్రి ఇంజనీరిర్ దోహదపడుతుందన్నారు. విద్యార్థులకు నిశిత పరిశీలన అవసరం అన్నారు.