హైకోర్టును కర్నూల్లోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్మవరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టును బహిష్కరించి పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర హై కోర్టును వెంటనే కర్నూల్ నగరంలో ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బార్ అసోషియేషన్ సభ్యులు సురేష్ చౌదరి, దస్తగిరి, సుబ్బారావు, సుమలత, వీరాంజనేయులు మాట్లాడుతూ జేఏసీ పిలుపుమేరకు రోజువారి నిరసన కార్యక్రమాలను చేపడతామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa