60 ఏళ్ల వ్యక్తి మర్మాంగాన్ని 55 ఏళ్ల ప్రియురాలు కోసేసిన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా మూగచింతల వద్ద చోటుచేసుకుంది. గత 10 ఏళ్లుగా వీరి మధ్య వివాహేతర సంబంధం ఉంది. ఇటీవలె వీరి ఇరువురికి గొడవ జరిగింది. ఆ గొడవ వల్ల మనస్తాపానికి గురైన ప్రియురాలు తన లవర్ ఇంటికెళ్లి బ్లేడుతో మర్మాంగాన్ని కోసేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa