ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యవర్గ సమావేశం విశాఖపట్నంలో మందా కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు భారీ స్థాయిలో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా శనివారం కడప పట్టణం నుండి ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ ఎం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బయలుదేరిన ఎమ్మార్పీఎస్ నాయకులు ఆదివారం విశాఖపట్నం చేరుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa