భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపటి నుంచి 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టీ20 మ్యాచ్ మంగళవారం మొహలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో రాత్రి 7:30 గంటల నుంచి జరగనుంది. బుమ్రా, హర్షల్ తిరిగి జట్టులోకి రావడంతో టీమిండియా బౌలింగ్ బలం పెరిగింది. జడేజా దూరం కావడంతో ఈ సిరీస్ లో హుడా, అక్షర్ లకు ఎక్కువగా అవకాశాలిచ్చే ఛాన్సుంది. బ్యాటింగ్ లో పంత్ రాణించాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa