ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Mon, Sep 19, 2022, 09:07 PM

స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలో ముగిశాయి.నేడు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 300 పాయింట్లు లాభపడి 59,141 వద్ద ముగిసింది. నిఫ్టీ 91 పాయింట్లు పెరిగి 17,622 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : మహీంద్రా అండ్ మహీంద్రా (3.05%), బజాజ్ ఫైనాన్స్ (2.79%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.92%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.92%), నెస్లే ఇండియా (1.83%).


టాప్ లూజర్స్ : టాటా స్టీల్ (-2.50%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.16%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.12%), ఎన్టీపీసీ (-1.04%), ఏషియన్ పెయింట్స్ (-1.04%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa