జార్ఖండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోమవారం ఆరోపించారు.రాజస్థాన్‌లో బీజేపీ ప్రణాళికలు సఫలం కాలేకపోయాయని, అందుకు కాంగ్రెస్ అనుమతించలేదని అన్నారు. మొదట అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇలా అనేక చోట్ల వారి చూపు పడింది. ప్రస్తుతం జార్ఖండ్‌లో కూడా ప్రయత్నిస్తున్నారు అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa