national | Suryaa Desk | Published :
Tue, Sep 20, 2022, 03:41 PM
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నోయిడా సెక్టార్-21లో గోడ కూలి నలుగురు దుర్మరణం చెందడంతో విషాదం నెలకొంది. గోడ శిధిలాల కింద చిక్కుకున్న 12 మందిని రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టి కాపాడారు. జేసీబీలతో గోడను పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa