మొహాలీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. భారత బ్యాట్స్ మెన్ హార్దిక్ పాండ్యా 71 పరుగులు , కేఎల్ రాహుల్ 55 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 46 పరుగులు చేసారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3, హాజెల్ వుడ్ 2, కెమెరాన్ గ్రీన్ 1 వికెట్లు తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa