గంజి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖంపై గుంటలు ఏర్పడవు. గంజి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. గంజి శరీరాన్ని చల్లబరుస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. గంజిని రోజూ తింటే చర్మవ్యాధులు దరిచేరవు. గంజి జుట్టు రాలే సమస్యను పరిష్కరిస్తుంది. గుండెల్లో మంటతో బాధపడేవారు గంజి తాగడం చాలా మంచిది. గంజి మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.