కర్ణాటకలోని శివమొగ్గలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) కార్యకలాపాలకు సభ్యులుగా ఉంటూ పనిచేస్తున్నారనే ఆరోపణలపై ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ముఠా సభ్యులు పేలుడు పదార్థాలను కలిగి ఉన్నారని, రాష్ట్రవ్యాప్తంగా పేలుళ్లకు ప్లాన్ చేశారని పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ ముగ్గురూ పేలుళ్లు, ఇతర ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు శిక్షణ తీసుకున్నట్లు కూడా పోలీసులు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa