రోజూ గోరువెచ్చని నీటిని తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గోరువెచ్చని నీటితో గొంతు, పొట్టకు సంబంధించిన అనేక రకాల వ్యాధులు తగ్గుతాయి. వేడినీళ్లు తాగితే ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. ఉదయాన్నే వేడినీళ్లు తాగడం వల్ల శరీరంలోని విషాన్ని బయటకు పంపుతుంది. గోరు వెచ్చని ఆహారం బాగా జీర్ణం కావడానికి మంచిది మరియు వేగంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.