రాష్ట్ర డిజిపి గౌరవ శ్రీ KV రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలపై ఏలూరు లో ఉన్న అన్ని జాతీయ బ్యాంక్ లు మరియు ప్రైవేటు బ్యాంక్ అధికారులతో బ్యాంకుల వద్ద నిర్వహించవలసిన సెక్యూరిటీ, బ్యాంక్ లావాదేవీలలో జరిగే ఫ్రాడ్ కేసులను గురించి మరియు KYC నిర్వహణ పై సమావేశం ను నిర్వహించినారు. ఈ సమావేశంలో సైబర్ నేరాల జరిగిన సమయము లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1930 యొక్క ఉపయోగాలను గురించి బ్యాంక్ అధికారులు కు జిల్లా ఎస్పీ అవగహన ను కల్పించారు.