యూపీలోని మొరాదాబాద్ లో దారుణం జరిగింది. ఐదుగురు యువకులు బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను నగ్నంగా ఇంటికి పంపారు. బాలిక రక్తస్రావమవుతూ రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుంటే కనీసం ఎవరూ ఆమెకు సాయపడలేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa