గుంటూరు రూరల్ మండల పరిధిలో కాల్వలోకి ఈతకు వెళ్లి యువకుడు గల్లంతయిన ఘటన గురువారం చోటు చేసుకుంది. వెంగళాయపాలెం సమీపంలోని వంకాయల పాడు కాల్వలో ఓ యువకుడు ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. యువకుడి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. నల్లపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, యువకుడు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. యువకుడు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa